Date : 11 November 2026
Posted By : SBNEWS

జిన్నా షరీఫ్‌తో పాటు మరో 17 మందికి బెయిల్ మంజూరున్యాయస్థానం తీర్పుపై హర్షం వ్యక్తం చేసిన గడికోట శ్రీకాంత్‌రెడ్డి

రాయచోటి, SBNEWS9550 జర్నలిస్ట్ కార్తీక్ యాదవ్:

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి జిన్నా షరీఫ్‌తో పాటు మరో 17 మందికి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. జిన్నా షరీఫ్, ఆయన ప్రైవేటు భద్రతా సిబ్బందిపై నమోదైన కేసుల నేపథ్యంలో ఈ మేరకు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది.ఈ పరిణామంపై వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. టీడీపీ కుట్రలు, కుతంత్రాలకు న్యాయస్థానం తీర్పు చెంపపెట్టులాంటిదని ఆయన పేర్కొన్నారు.జిన్నా షరీఫ్‌తో పాటు మరో 17 మందికి బెయిల్ మంజూరు కావడం పట్ల పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.