గ్రూపులో మెసేజ్ పెట్టిన వెంటనే స్పందించిన కార్పొరేషన్ అధికారులు!
కడప....గ్రూపులో మెసేజ్ పెట్టిన వెంటనే స్పందించిన కార్పొరేషన్ అధికారులు!ముగ్గురిని కరిచిన కుక్కను పట్టుకున్న అధికారులు..సకాలంలో స్పందించి వీధి కుక్కను అదుపులోకి తీసుకున్న కార్పొరేషన్ సిబ్బంది...హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఇంకా వీధి కుక్కల బెడద..కుక్కల భయంతో బయటకు రావడానికి జంకుతున్న చిన్నారులు!..మిగిలిన వీధి కుక్కలను కూడా పట్టుకోవాలని కాలనీ ప్రజల విజ్ఞప్తిఒక్క కుక్కతోనే సమస్య తీరదు.. మిగతా కుక్కలపైనా చర్యలు తీసుకోవాలి..కాలనీలో కుక్కల బెడదకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజల డిమాండ్..