బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ పర్యటన

12 Nov, 26
 0  4
బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ పర్యటన

# బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ పర్యటన**కడప, నవంబర్ 12:** స్థానిక సంస్థల ఎన్నికలు (కార్పొరేషన్, ఎంపీటీసీ, జడ్పీటీసీ) అనంతరం తొలిసారిగా వైఎస్సార్ కడప జిల్లా, అన్నమయ్య జిల్లాల్లో బీసీవై పార్టీజాతీయఅధ్యక్షులు శ్రీ బోడే రామచంద్ర యాదవ్ . పర్యాతనఈ సందర్భంగా రెండు జిల్లాల్లో నిర్వహించనున్న వివిధ కార్యక్రమాలకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాలను విజయవంతం చేయాలని బీసీవై పార్టీ కడప జిల్లా యూత్ కన్వీనర్ కట్ల వెంకట నాగార్జున కోరారు.పార్టీ శ్రేణులందరూ సమన్వయంతో పాల్గొని ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.


**SBNEWS9550**

**జర్నలిస్ట్ కార్తీక్ యాదవ్**